Peacock Information In Telugu With pictures Download

With pictures Download:  Read here in telugu language about peacock.Interesting points are given here.,point wise details on peacock in telugu,facts of peacock in telugu are shared here.

Peacock Information In Telugu With pictures Download

Peacock Information In Telugu With pictures Download

  • నెమలి పక్షి జాతికి చెందినది.అన్ని పక్షుల్లోకెల్లా నెమలి అందమైనది.పించం లో ఉండే రంగురంగుల ఈకలకు నెమలి ప్రసిద్ది.అందరి దృష్టిని ఆకర్షించే నెమలి మన జాతీయ పక్షి.
  • peacock అంటే మగ నెమలి.
  • ఆడ నెమలి ని peahen అంటారు.
  • నెమలి పించం తో కలుపుకొని దాదాపు 5 అడుగుల వరకు పొడవు పెరుగుతుంది.
  • నెమళ్ళు సాధారణంగా ఆకు పచ్చ మరియు నీలం రంగులో ఉంటాయి.
  • నెమల్ల పించం లో చంద్రుడి లాంటి మచ్చ ఉంటుంది.ఈకలు ఆకుపచ్చ ,నీలం ,పసుపు మరియు బంగారు రంగుల్లో ఉంటాయి.
  • మెడ పోడుగ్గా ఉంటుంది.నెత్తి పైన కిరీటం లా ఉంటుంది.చాల అందంగా సొగసుగా నెమలి ఉంటుంది.
  • తొలకరి వాన కురుస్తున్నప్పుడు పురి విప్పి నెమలి చేసే నృత్యం చూడడానికి రెండు కళ్ళు చాలవు.
  • నెమలి ఎగరగలదు కూడా.ఎగిరే పక్షులలో అన్నింటికంటే పెద్దది నెమలి.
  • నెమలి విత్తనాలతో సహా పురుగుల్ని కూడా తింటుంది.
  • శత్రువుల నుండి కాపాడుకోటానికి నెమలి చెట్లపైనకు ఎగిరి దాచుకుంటుంది .రాత్రి పూట నెమలి తనను తాను కాపాడుకోటానికి చెట్లపైనే నిద్ర పోతుంది.
  • నెమళ్ళ గుంపును ఇంగ్లీష్ లో పార్టీ party అంటారు.
  • మగ నెమళ్ళ కు మాత్రమె రంగురంగుల పించాలుంటాయి.
  • ఆడ నెమళ్ళకు పించాలుండవు.
  • నెమలి అందంగా ఉన్నట్టు దాని గొంతు వినసొంపుగా ఉండదు.
  • నెమలి 60% బరువు తోక వల్లే ఉంటుంది.
  • ఆడ నెమలి మగ నెమలి ని ఎన్నుకునే తప్పుడు మగ నెమలి పొడవును,రంగుల పించాన్ని పరిగణలోకి తీసుకుంటుంది.
  • ఒక్క మగ నెమలి చుట్టూ మూడు నుంచి నాలుగు ఆడ నెమల్లు ఉంటాయి.
  • పించం సరిగ్గా లేని మగ నెమళ్ళు ఒంటరిగా మిగిలిపోతాయి.
  • నెమళ్ళు జతకట్టడం ప్రక్రియలో మగ నెమలి అందమే ప్రదాన పాత్ర ఉంటుంది.
  • ఒక్కో ఆడ నెమలి 3 నుండి 5 గుడ్లు పెడుతుంది.28 రోజుల్లో నెమలి గుడ్లను పొదుగుతుంది.
  • నెమలి యొక్క సగటు ఆయుర్దాయం 20 సంవత్సరాలు.

Also Read

Parrot information in telugu

Hope you liked this article Peacock Information In Telugu With pictures Download: About Peacock In Telugu Information Read here in telugu language about peacock.Interesting Information is given here.Essay On Peacock in telugu,,facts of peacock in telugu.

Related Post

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *