ఈ వారం రిలీజ్ కొత్త తెలుగు సినిమాలు జనవరి 2019

ఈ వారం రిలీజ్ కొత్త తెలుగు సినిమాలు జనవరి 2019:  ఈ నెల జనవరి లో ఈ శుక్రవారం 18/01/19 రోజున మరియు 25/01/19 శుక్రవారం రోజున విడుదల రిలీజ్ కాబోయే తెలుగు సినిమాలు మూవీస్ లిస్టు Telugu Upcoming Movies List January ఇక్కడ చూడండి.

కొత్త సంవత్సరంలో సంక్రాంతి కి విడుదలైన చిత్రాలు నాయకుడు ,వినయ విదేయ రామ డివైడ్ టాక్ తెచ్చుకున్నాయి .F2 Fun And Frustration చిత్రం మాత్రం మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుందని చెప్పాలి.

ఇక ఈ జనవరి లో రాబియే చిత్రాలు ఈ విధంగా ఉన్నాయి.

ఈ వారం రిలీజ్ కొత్త తెలుగు సినిమాలు జనవరి 2019

18/01/2019 జనవరి శుక్రవారం విడుదల కాబోయే చిత్రాలు

That Is Mahalakshmi

Cast తారాగణం : తమన్నా

దర్శకత్వం :ప్రశాంత్ వర్మ.

కంగనా రనౌత్ నటించిన బాలీవుడ్ సినిమా క్వీన్ కు ఇది రీమేక్.

18/01/2019 జనవరి శుక్రవారం విడుదల కాబోయే చిత్రాలు

47 Days

Cast : Satya Dev, Pooja Jhaveriprad

దర్శకత్వం :Cast : ప్రదీప్ మద్దాలి

ఇదొక మర్డర్ మిస్టరీ సినిమా

18/01/2019 జనవరి శుక్రవారం విడుదల కాబోయే చిత్రాలు

Mudra ముద్ర

Cast : Nikhil Siddhartha, Lavanya Tripathi
Release Date – 18 Jan 2019

దర్శకత్వం :TN సంతోష్

ఆక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు

18/01/2019 జనవరి శుక్రవారం విడుదల కాబోయే చిత్రాలు

Prana ప్రాణ

Cast : Nithya Menon, Dulquer Salmaan
Release Date – 18 Jan 2019

దర్శకత్వం :vk ప్రకాష్

ఈ వారం రిలీజ్ కొత్త తెలుగు  సినిమాలు జనవరి 2019

Operation Gold Fish

Cast : Aadhi, Satya Karthik
Release Date – 18 Jan 2019

దర్శకత్వం :అడివి సాయి కిరణ్

ఆక్షన్ థ్రిల్లర్ సినిమా

Where Is The Venkata Laxmi

Cast : Raai Lakshmi, Pujita Ponnada
Release Date – 18 Jan 2019

దర్శకత్వం : కిషోర్ కుమార్

హారర్ సినిమా గా దీన్ని తీశారు.

18/01/2019 జనవరి శుక్రవారం విడుదల కాబోయే చిత్రాలు

Anjali Vikramaaditya అంజలి విక్రమాదిత్య

Cast : Nayantara, Adharva
Release Date – 18 Jan 2019

దర్శకత్వం : అజయ్ జ్ఞాన ముత్తు

Imaikkaa Nodigal అనే తమిళ్ సినిమా కు ఇది దుబ్బింగ్ వెర్షన్ .ఇది ఆక్స్ థ్రిల్లర్ సినిమా.

ఈ వారం రిలీజ్ కొత్త తెలుగు  సినిమాలు జనవరి 2019

ఇవి ఈ వారం రిలీజ్ కొత్త తెలుగు సినిమాలు జనవరి 2019 వివరాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *