Indian culture in Telugu Essay Indian Tradition Information

Essay On Indian culture in telugu Indian Tradition Information in telugu language you can also download this essay in telugu in pdf format.భారతీయ సంస్కృతి గురుంచి తెలుగు లో వివరాలు.

Essay On Indian culture in telugu Indian Tradition Information

Essay On Indian culture in telugu Indian Tradition Information

భారతీయ సంస్కృతి అత్యంత పురాతనమైనది.దాదాపుగా 5000 సంవత్సరాల చరిత్ర భారతీయ సంస్కృతికి ఉంది.

భారత దేశం ఎన్నో భాషలకు,జాతులకు ,కులాలకు ,సంస్కృతులకు నెలవు. అయినా కూడా భారతీయులందరూ కలిసి మెలిసి ఉంది భిన్నత్వం లో ఏకత్వం నానుడిని నిజం చేస్తున్నారు.

భారతీయ సంస్కృతి అనేక సంస్క్రుతల మిశ్రమం అని చరిత్రకారులు చెబుతారు.

భారత దేశం అనేక మతాలకు జన్మ స్థలం .హిందు మతం ,బౌద్ధ మతం ,సిక్కు మతం ,జైన మతం ఇక్కడ పుట్టిన మతాలు

భార్రత దేశం లో హిందీ భాష ను అత్యదికంగా మాట్లాడుతారు.హిందీ తో పాటు తెలుగు,తమిళం ,మలయాళం,కన్నడ,పంజాబీ,బెంగాలి,కాశ్మీరి ,గుజరాతి,ఒరియా ,మరాతి,అస్సామీ లాంటి అనేక భాషలు ఇక్కడ జనం మాట్లాడుతారు

భారత దేశం లో అనేక పండుగలను జనం జరుపుకుంటారు.

దసరా ,దీపావళి,సంక్రాంతి,హోలీ,రంజాన్,క్రిస్మస్ లాంటి పండుగలను జనం గొప్పగా జరుపుకుంటారు.ఎన్ని కులాలు మతాలు ఉన్నా కూడా అన్ని జాతుల వారు అన్ని పండుగలను కలిసి మెలిసి జరుపుకుంటారు.

భారతీయ సంస్కృతి లో దైవారాధన ఒక పెద్ద భాగం.ఇక్కడి ప్రజలు రకరకాల దేవుళ్ళను భక్తి శ్రద్దలతో పూజిస్తారు.

వినాయక చవితి పండుగను గొప్పగా జరుపుకుంటారు.వినాయక విగ్రహాలను ప్రతిష్టించి 11 రోజులు పూజలు పురస్కారాలు చేసి నిమ్మజ్జనం చేస్తారు.

దుర్గా దేవి విగ్రహాన్ని కూడా ప్రతిష్టించి నవరాత్రులు పూజలు చేస్తారు.భక్తి ఇక్కడి ప్రజల దైనందిన చర్యలలో ఒక భాగం.

భారత దేశంలో ప్రజలు అనేక రకాల ఆహార పదార్థాలు స్వీకరిస్తారు .

ఉత్తర భారత దేశం లో ప్రజలు జొన్నల తో చేసిన రొట్టెలు ఎక్కువగా తీసుకుంటారు.

దక్షిణ భారత దేశంలో ప్రజలు వారి అన్నం ఎక్కువగా తీసుకుంటారు.దక్షిణం లో ఇడ్లి సాంబార్ చాలా ప్రసిద్ది.

కేరళలో ప్రజలు కొబ్బరి నూనెను వంటలలో వాడుతారు.

Hope you satisfied with the information provided here on Indian culture in telugu and on Indian Tradition.

Related Post

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *