Kapham Daggu Dammu Asthma Treatment In Telugu Tips To Reduce Kapham Daggu Dammu Asthma

Kapham Dammu Asthma Treatment In Telugu Tips To Reduce Kapham Dammu Asthma  : kapham Dammu Asthma thaggataniki chitkalu ikkada thelusukondi.కఫం దగ్గు దమ్ము అస్తమా తగ్గటానికి చక్కటి చిట్కాలు పొందడానికి పోస్ట్ చివరికంటా చదవండి.

Kapham Daggu Dammu Asthma Treatment In Telugu Tips To Reduce Kapham Daggu Dammu Asthma

Chest infection వల్ల కఫం దగ్గు దమ్ము ఆస్తమా సమస్య ఎదురవుతుంది.ఇది రెండు రకాలుగా ఉంటుంది .అవి bronchitis and pneumonia.

శ్వాస వ్యవస్థ లోని దిగువ వాయుమార్గాలు infection కు గురైనప్పుడు.కఫం సమస్య ఎదురవుతుంది.

Kapham Daggu  Dammu Asthma Treatment In Telugu Tips To Reduce Kapham Daggu Dammu Asthma

కఫం దగ్గు దమ్ము ఆస్తమా ఉన్నప్పుడు దగ్గులో ఆకు పచ్చ మరియు పసుపు పచ్చ తెమడ వస్తుంది.శ్వాస సరిగ్గా అందదు.ఛాతి భాగంలో uneasy గా ఉంటుంది.విపరీతంగా ఆయాసం వస్తుంది జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది తీవ్రమైన ఆస్తమా గా మారే అవకాశం ఉంటుంది.

డాక్టర్ దగ్గరకు వెళ్లేముందు ఇంటిలో చక్కటి ఆయుర్వేద చిట్కాలు మనమ పాటించి
కఫం దగ్గు దమ్ము ఆస్తమా నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

bacteria వల్ల లేక virus వల్ల కూడా కఫం రావచ్చు.రకరకాల bacteria వల్ల
కఫం దగ్గు దమ్ము ఆస్తమా వస్తే గనక antibiotics వాడాలి.

దాదాపుగా రెండు లక్షల మంది ఆస్తమా దగ్గు దమ్ము వలన ప్రతి ఏట ప్రపంచ వ్యాప్తంగా మరణిస్తున్నారు.

ఇంగ్లీష్ మందుల ద్వారా ఆస్తమాను పూర్తిగా తగ్గించ లేము. కఫం దగ్గు దమ్ము అస్తమా ను కేవలం ప్రకృతి పరంగానే నయం చేయగలుగుతాము.

Kapham Daggu Dammu Asthma Treatment In Telugu

దాల్చన చెక్క పౌడర్ గా మొదట గ్రైండ్ చేసుకోవాలి.

దాదాపుగా రెండు స్పూన్ల దాల్చన చెక్క పౌడర్ కు తేనెను కలిపి మిశ్రమం గా తయారు చేసుకోవాలి .

ఈ మిశ్రమాన్ని రోజుకు మూడు సార్లు బాగా నమిలి మింగాలి.తేనె బదులు బెల్లం ను కూడా వాడొచ్చు .

ఇలా నమిలి మింగిన తర్వాత గోరువెచ్చని నీరు తాగాలి. ఇలా చేస్తే కఫం దమ్ము ఆస్తమా నుండి మంచి రిలీఫ్ లభిస్తుంది.ఇలా ఒక మూడు నెలల వరకు తీసుకుంటే సమస్య నుండి బయటపడతారు.

Kapham Daggu Dammu Asthma Treatment In Telugu
దాల్చెన చెక్క

దాల్చన చెక్క పేరుకుపోయిన కఫాన్ని తొలిగిస్తుంది.ఇంకా వాతాన్ని కూడా తగ్గిస్తుంది.ఈవే కాకుండా 50 ఇతర రోగాలకు కూడా దల్చన చెక్క మంచి ఔషధం.

రాత్రి పడుకునే ముందు దమ్ము ఉన్న వారు chana శనగలు తిని వేడి పాలు తాగి పడుకుంటే దమ్ము నుండి ఉపశమనం దొరుకుతుంది.

Kapham Daggu Dammu Asthma Treatment In Telugu
chena

Borax దీనిని హిందీ లో సుహాగా అంటారు తెలుగులో వెలిగారము అంటారు

Kapham Daggu  Dammu Asthma Treatment In Telugu Tips To Reduce Kapham Daggu Dammu Asthma
Borax వెలిగారము

.దీన్ని పెనం పై కాసేపు వేయించి ఒక చిటికెడు వేలిగారాన్ని రెండు స్పూన్స్ వేడి నీటిలో కలిపి సేవించాలి.ఇలా రోజుకు మూడు సార్లు సేవిస్తే 10 రోజుల్లో దమ్ము సమస్య నుండి ఉపశమనం కనిపిస్తుంది.

aasthmaa ఉన్న వారు ఎవరైతే inhaler వాడుతున్నారో వారికి ఒక చక్కటి ఉపాయం.

Kapham Daggu  Dammu Asthma Treatment In Telugu Tips To Reduce Kapham Daggu Dammu Asthma
BheemSeni Camphor

మార్కెట్ లో మీకు భీం సేని కర్పూరం Bheemseni camphor దొరుకుతుంది.

దీన్ని మీరు powder గా చేసుకొని ముక్కు దగ్గర పెట్టుకొని గట్టిగా పీల్చాలి.

ఇలా రోజుకు మూడు సార్లు చేయాలి.ఈ విధంగా ఒక్క నెల రోజులు చేసి మెల్లి మెల్లిగా వదిలేయాలి.aasthmaa ఉన్న వారికి ఇది మంచి ఔషదం.

పై చిట్కాలు పాటిస్తూ చక్కటి ఆహార నియమాలు పాటించాలి.ఎక్కువగా నీటిని తీసుకోవాలి.పాలు పెరుగు పన్నీరు మైదా కూల్ డ్రింక్స్ ఐస్ క్రీం లాంటి పదార్దాలకు దూరంగా ఉండాలి.

ఈ పోస్ట్ Kapham Daggu Dammu Asthma Treatment In Telugu Tips To Reduce Kapham Daggu Dammu Asthma మీకు నచ్చితే మీ మిత్రులతో పంచుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *