Parrot Information In Telugu:In This post you will get full details on Parrot .Read about Parrot Information In Telugu here.

Parrot Information In Telugu
Parrot ని తెలుగులో చిలుక అంటారు.
చిలుకల్లో ఏది మగదో ఏది ఆడదో చెప్పడం చాలా కష్టం.మిగితా పక్షుల్లోలాగా చిలుకను చూసి ఇది ఆడది ఇది మగది అని చాలా జాగ్రత్త గా చూస్తే గాని చెప్పలేం.
చూడటానికి చిలుక చాలా అందంగా రంగుల్లో ఉంటుంది కాబట్టి చాలా మంది దీనిని పెంపుడు పక్షిగా పెంచుకోటానికి ఇష్టపడుతారు .
ప్రపంచవ్యాప్తంగా మొత్తం 350 చిలుక జాతులు ఉన్నట్టు అంచనా .
అన్ని దేశాలలో చిలుకలు కనిపిస్తాయి కాని ఆస్ట్రేలియా మరియు దక్షిణ అమెరికా లో ఎక్కువ చిలుక జాతులు ఉన్నట్టు ఒక అంచనా .
చిలుకలు ఎక్కువగా ,ముక్యంగా మన భారత దేశంలో ఆకు పచ్చ రంగులో ఉంటాయి .ఇతర దేశాలలో పంచ రంగుల చిలుకలు కూడా కనిపిస్తాయి.
చిలుకలు ఎక్కువగా చెట్ల తోర్రలలో తమ గూడు కట్టుకుంటాయి.
చిలుకలు ఎక్కువ ఎత్తుకు ఎగురలేవు.
చిలుకలు జామ పండ్లు, మామిడి పండ్లు ,రేగు పండ్లు ,ఇష్టంగా తింటాయి.
చిలుకల ఆయుర్దాయం 15 నుండి 20 సంవత్సరాల వరకు ఉంటుంది.
చిలుకలు చిలుక పలుకులు కూడా పలుకుతాయి.చాలా మంది తమ ఇండ్లల్లో చిలుకలను పంజరాలలో పెట్టి పెంచుకుంటారు.
చిలుకలతో చాలా మంది జ్యోతిష్యం చెప్పిస్తారు.చాలా మంది చిలక జోశ్యం నమ్ముతారు.
చిలుకలు చెట్ల మద్యలో కొమ్మల్లో కూడా గూడు కట్టుకుంటాయి.
చిల్లుకలు గుంపులు గుంపులుగా ఎగురుతాయి.
చిలుకలు తమ గూళ్ళల్లో గుడ్లు పెట్టి పిల్లలను పోదుగుతాయి.పిల్లలకు ఎగరడం నేర్పుతాయి.
ఇంత అందమైన చిలుకలను మనం కాపాడుకోవాలి.
తెలుగు భాష లో చిలుక ను గోరింక ను కలిపి అనేక సామెతలలో వాడుతారు.
Hope you got complete parrot Information In Telugu.